Wednesday, September 14, 2011


ప్రియమైన  స్నేహితులారా, 
మీకో సత్యదూరమైన విషయం అదే "CM యువ కిరణాలు" దీనివలన మన  డిపార్టుమెంటు లో 10360 పోస్ట్స్ వస్తాయి అని అందరు అనుకుంటున్నారుగాని దానివలన మనకు చాల అన్యాయం  జరుగుతుంది ఎందుకంటే క్రొత్తగా తీసే ఉద్యోగాలకు మరల ఎక్షమ్తో కూడిన క్రొత్త నోటిఫికేసన్ ఇస్తున్నారు అందువలన మనం మరల ఎక్షమ్ వ్రాయటం అంటే చాల కష్టంతో కూడిన పని, లేకపోతె స్టాఫ్ నర్స్  ఉద్యోగాలకు  లేదా ANM ఉద్యోగాలకు తీసిన విధంగ సెర్తిఫికిట్ మార్క్స్ ఆదారంగా తెసేవిలువుంది అందువలన 2002 కంటే ముందుగ సెర్తిఫికేట్ కలిగివున్న వారందరూ 500-600  మద్య మార్కులు కలిగి యున్నారు, అయెతే 2002 తరువాత బెతేస్త సెర్తిఫికేట్ తీసుకున్న వారందరూ 900+ మార్కులు కలిగివున్నారు అందువలన ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి అన్యయము  జరుగుతుంది ఎలా అంటే మానకు  సర్వీసుకు గరిష్టంగా 5 x 4 = 20  మార్కులు మరియు సెర్తిఫికేట్కు   1x 10 = 10 అంటే మొత్తం 30 మార్క్స్ వస్తాయి అంటే మిగతా 70 మార్కులను సెర్తిఫికేట్లో వచ్చిన మార్కులకు నిష్పతి ప్రకారం లెక్క కడతారు అంటే షుమారుగా 500 మార్క్స్ ఉండి సర్వీసులో ఉన్న అబ్యర్ధికి    35  మార్క్స్ వస్తాయి అంటే మొత్తం  20 + 10 + 35 = 65 వస్తాయి అదే 900 మార్క్స్ ఉన్న క్రొత్త అబ్యార్దికి  0 + 8 + 63 = 71 మార్క్స్ వస్తాయి అందువలన సర్వీసులో ఉన్న వార్కి న్యాయం  జరుగదు. రెండుపద్దతులు మనకు అన్యాయం జరేగేవిధంగ ఉన్నాయ్ అందువలన మనం మరొకసారి గట్టిగ ప్రభుత్వాన్ని ప్రస్నించాలి. అయితే సుప్రీం కోర్ట్ తీర్పుని అడ్డం పెట్టుకుని 2002  తరువాత సెర్తిఫికేట్ పొందినవారు చట్టబద్దత పొందాలి అని చూస్తున్నారు దీనిని అడ్డుకోవాలి. ఆలోచించండి మీ విలువైన సలహాను తొందరగా మాకు తెలెయ చేయండి.

No comments:

Post a Comment