ప్రియమైన స్నేహితులారా ఈ రోజు మీకో మంచి వార్త చెప్పాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు జరుగ వలసిన కౌన్సిలింగ్ గురుంచి గవెర్నమెంట్ చాల త్వరపడుతుంది అంతే తొందర రెగ్యులర్ విదానం గురుంచి కూడా తనకు కావలసిన సమాచారం కూర్పునకు నడుంబిగించింది. రెగ్యులర్ విదానం పక్కన పెడితే ఇప్పుడు కోర్ట్ తీర్పు అనుసరించి తీసుకోవలసిన చర్యల గురించి ప్రత్యెక శ్రద్ధతో లిస్ట్స్ తాయారు చేయటం కాలీలను క్రోడీకరించడం వంటి వాటిని చేస్తుంది. వారు అడిగే విధానం అందరికి ఆమోదయోగ్యంగా వుంటుంది, ఎలా అంటే ఎవరిని సర్వీసు లోనుండి తీసివేయటానికి మన గోవేర్నమేంట్ సిద్ధంగా లేదు ఎందుకంటే ప్రస్తుతం సర్విసులోవున్న వారందరూ వయోపరిమితి దాటినా వారుకావటం ఒకటైతే మరల ఇంతమందికి క్రొత్త నోటిఫికేషన్ ఇవ్వటం ప్రయాస కావటం ఒకటి. సుప్రీం కోర్ట్ తీర్పు అనుసరించి ముందు కొంత మందికి కౌన్సలింగ్ జరిగితే మరల మిగిలిన వారికి రెండో విడత కౌన్సిలింగ్ జరుగుతుంది అయితే మూడో విడత కౌన్సలింగ్ కూడా జరుగుతుంది అదే మద్యస్తఃమ్గా ఉన్న పదవ తరగతి వారికి కౌన్సిలింగ్ దీనివలన మరొక 500 నుండి 600 క్రొత్త ఉద్యోగాలు వచ్చే వీలువుంది కాబట్టి ఎవరు అదైర్య పడవలసిన అవసరంలేదు.
No comments:
Post a Comment