ప్రియమైన స్నేహితులారా,
మనందరికీ ఒక సంతోషకరమైన వార్త ఏమనగా మన పోస్ట్స్ గురుంచి సేక్రేట్రియట్ నుంచి సోమ లేదా మంగళవారం నిర్ణయం తెసుకునే వీలుందని, తుదివరకు అందరికి సంతోషకరమైన నిర్ణయం కోసమే ప్రయత్నం జరుగుతుందని విశ్వశనియమైన సమాచారం అందినది. దీని వలన ఎవరిని ఉద్యోగాల నుండి తీసివేయటం జరుగదు. సెకండ్ లిస్టులో ఉన్న పదవ తరగతి అభ్యర్ధులను కుడా ఉద్యోగం లోకి తీసుకుని అందరికి న్యాయం జరిగే విదంగా వెసులుబాటు కల్పిస్తారు. అయితే సెకండ్ లిస్టులోని పదవ తరగతి వారు గమనించవలసిన విషయం ఏమిటంటే మీ జిల్లలో ఆఖరి ఇంటర్ అబ్యార్ధిని తెసుకున్న మార్క్ వరకు మాత్రమే పదవ తరగతి అభ్యర్దులను తెసుకుంటారు. కానీ వైజాగ్ విషయం లో మాత్రం పదవ తరగతి అబ్యర్దులు అదికంగా ఉండటం వలన అక్కడ ఇంటర్ అబ్యర్దులు కొందరు ఉద్యోగం పొందే అవకాసం కలదు.
ప్రియ చదువరి
కొందరు ఇప్పుడే రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చేస్తాయి మేము చేసి చూపిస్తాము అని చెప్పుచున్నారు అయితే ఇది కోర్ట్ ఆర్డర్ ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు చేయటానికి వీలు ఉండదు. నోటిఫికేషన్ ప్రకారం 2324 మందిని ముందుగ ఉద్యోగంలోకి తీసుకుని ఆ తరువాత మిగతావారికి ఉద్యోగాలు ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయంపై గోవేర్నమేంట్ ఎటువంటి నిర్ణయం తెసుకోలేదు వచ్చే సోమ లేదా మంగళవారం తెసుకుంటుంది అందరు వేచి వుండండి.
ఈ రోజు మన స్నేహితులు కొందరు ౨౦వ తారీకున కౌన్సలింగ్ జరుగుతుంది అని విపరీతంగా ఫోనులు చేసిమరి అందరికి పుకార్లు సృష్టించారు అందువలన వారికీ కొంత మానసిక ప్రశాంతత దొరికి ఉండవచుచు కానీ ఈ ఉద్యోగమే ప్రాణంగా ఉన్నవారికి మాత్రం సంకటం. పుకార్లను నమ్మవద్దు.

No comments:
Post a Comment