What happen to day. 08.09.2011.
Our friends trying to meet the Principal Secretary at his office, but unfortunately he is not available at that time, as per the opinions of the secretariat staff and other well wishers there is no terminations in the present contract employees service. the government ready accommodate all the members those who are working present.
ఈ రోజు ఏమిజరిగింది. . 08.09.2011.
మన ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ సెక్రటరీ గారిని కలవడానికి ఆయన ఆఫీసుకు వెళ్ళటం జరిగింది, అయెతే, కానీ అనుకోనివిధంగా ఆయన ఆఫీసు నందు లేరు, అయితే సెక్రెటరి ఆఫీసు సిబ్బంది మరియు మరికొందరి పెద్దల చెప్పేన దానిని బట్టి ఎవరిని ఉద్యోగంలో నుండి తీసి వేయరు అని అందరిని కొనసాగిస్తారు అని అక్కడి మన స్నేహితులు తెలియ చేసినారు.
thank you for the update!
ReplyDelete